ఇద్దరు పతివ్రతులు నా పేరు నీలిమ నాకు పెళ్ళయి 2 ఇయర్స్ అయ్యింది , ఇంట్లో మా అయన , నేను మాత్రమె ఉంటాము , మా హౌస్ ఫై న ఒక చిన్న గది ని ఒక కాలేజీ అబ్బాయికి రెంట్ కి ఇచ్చాము , అబ్బాయి చాల మంచోడు బుద్ధి మంతుడు కూడా , తన పని తాను చేసుకుంటూ ఎవ్వరిని పెద్దగా పట్టించుకొనే టైపు కాదు . ఒకరోజు నేను మార్కెట్ వెళ్ళితే అక్కడ నా కాలేజీ ఫ్రెండ్ సుధ కనపడింది , మా పెళ్ళిళ్ళు అయినా చాల రోజుల తరువాత మేం కలుసుకొన్నాం , ఇద్దరం కాలేజీ లో చాల క్లోజ్ గా ఉండేవాళ్ళం , అది నా లా కాకుండా కొంచెం ఫాస్ట్ అప్పుడే " బాయ్ ఫ్రెండ్స్ " తో సినిమాలకి వెళ్ళేది , సుధ ని మా ఇంటికి పిలిచాను అది వచ్చింది , చాల సేపు కబుర్లు చెప్పుకున్నం , అంతలో మా ఇంట్లో ఉన్న కుర్రాడిని అది చూసింది . "ఏంటీ కుర్రాడు , భలే handsome కా ఉన్నాడు కదే !" అంది , నేను నవ్వి ఊరుకున్నాను . "వాడితో కొంచెం పరిచయం పెంచుకో , ఎప్పుడయినా అవసరం అవూతాడే మో ?" అంది ...