Skip to main content

Posts

Showing posts from November, 2013

Call center Rathi devi hot story

                         కాల్ సెంటర్  రతి దేవి హాట్ స్టొరీ నా పేరు రతి దేవి , పేరుకు తగట్టే ఉంటాను .  నాకు పెళ్లియి 5 ఇయర్స్ అవుతుంది , ఒక అబ్బాయి. మాది మిడిల్ క్లాసు ఫామిలీ హైదరాబాద్ లో అద్దె ఇంట్లో ఉంటాము , నేను M.Com  చదివాను మొదట్లో జాబు చేస్తాను అంటే మా వారు ఒప్పుకోలేదు , ఈ మధ్యలో బ్యాంకు  లో లోను  తీసుకుని ఒక ఫ్లాట్ బుక్ చేసుకోన్నాము , మావారి ఆదాయం అంతా లోన్ కె సరిపోతుంది ,ఇంకా అబ్బాయిని మంచి స్కూల్ లో జాయిన్ చెయ్యడానికి నన్ను జాబ్ చెయ్యమని మా వారు ఒత్తిడి చెయ్యడం మొదలు పెట్టాడు , మా వారికి తెల్సిన ఒక కాల్ సెంటర్ లో నాకు ఆఫర్ వచ్చింది , అసలే నైట్ షిఫ్ట్ ఎంత వద్దన్నా మా వారు వినుపించు కోలేదు , ఒక్క 2 ఇయర్స్ చేస్తే చాలు అన్నాడు , సరే అని ఒప్పుకున్నాను.  నైట్ 8:00 నుంచి 2:00 వరికి షిఫ్ట్,  ఆఫీసులో అంతా అప్పుడే కాలేజీ అయిపోయి జాయిన్ అయిన వారు , నేనొక్కదాన్నే ఆంటీ నీ , అమ్మాయి లందరికి బాయ్ ఫ్రెండ్స్ ఉండేవారు , నేను మాత్రం ఒంటరి గా ఉండేదాన్ని , నా ఒంటరి తనం బ్రేక్ చెయ్యడానికి ఆ రోజే మా ఆఫీసు కి మేనేజర్ వచ్చారు తన పేరు రాజేష్ , చాల బాగుంటాడు హుందాగా ,హాండ్స్ సం గా ఉంటాడు , దాదాపు నా